Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధం: యువకుడి దారుణ హత్య

Follow Udayam on Google
Rohit Verma May 31, 2026 12:06 PM సిద్దిపేటGeneral
వివాహేతర సంబంధం: యువకుడి దారుణ హత్య - Udayam
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహితతో శ్యామ్ అనే యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు. ఈ విడాకులకు శ్యామ్ కారణమని ఆగ్రహించిన సదరు మహిళ బంధువులు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...