వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1080.30 అడుగులు, నీటి నిల్వ 45.757 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో 1,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 883 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది.
జూన్ 1 నుంచి ఇప్పటివరకు 37.108 టీఎంసీల నీరు చేరగా, 7.621 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
Comments
Loading comments...

