వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా-1లో వచ్చే సీజన్ నుంచి గ్రాండ్‌ప్రి రేసుల దూరాన్ని తగ్గించాలని ఎఫ్‌ఐఏ నిర్ణయించింది. ప్రస్తుతం 305 కి.మీ.గా ఉన్న రేసు దూరాన్ని 290 కి.మీ.కు కుదించనుంది. దీంతో ఒక్కో రేసులో రెండు, మూడు ల్యాప్‌లు తగ్గనున్నాయి.
ఇంజిన్లలో ఇంధన ప్రవాహాన్ని తగ్గించిన నిర్ణయం కారణంగానే ఈ మార్పు చేసినట్లు ఎఫ్‌ఐఏ తెలిపింది. అన్ని కార్లకు గేర్‌బాక్స్ ప్రమాణీకరణ ప్రతిపాదనను రద్దు చేసింది.
Comments
Loading comments...

