వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు.
ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే వారితో కలిసి సమ్మెలో పాల్గొంటానని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

