వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమ్మెల్యే నల్లమిల్లి ని సత్కరించిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం
తల్లికి వందనం పథకాన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తింపు చేస్తున్నందుకు అనపర్తి ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి మండల ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్కరించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...