Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో బాధితులకు నిత్యావసర సరుకులకై వినతి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:43 PM జోగులాంబ గద్వాల్ General
ఎల్‌నినో బాధితులకు నిత్యావసర సరుకులకై వినతి - Udayam
రాజోలి మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణిలో సీపీఎం ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు పెట్టుబడులు నష్టపోతున్నారని మండల కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఉపాధి కల్పించాలని, తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...