Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోకి ఎలీ లిల్లీ క్యాన్సర్ ఔషధం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jun 26, 2026 3:58 PM జాతీయంబిజినెస్
భారత్‌లోకి ఎలీ లిల్లీ క్యాన్సర్ ఔషధం - Udayam
అమెరికా సంస్థ ఎలీ లిల్లీ, క్యాన్సర్ చికిత్సలో వాడే ‘ట్రాన్స్‌ట్రైవ్’ ఔషధాన్ని భారత్‌లో విడుదల చేసింది. సీడీఎస్‌సీఓ అనుమతులతో ఈ మందును వివిధ మోతాదుల్లో అందుబాటులోకి తెచ్చింది. వైద్యుల సూచన మేరకు వాడాల్సిన ఈ ఔషధ బాక్స్ ధర రూ.2.15 లక్షలు. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడుతుందని కంపెనీ వెల్లడించింది.

Comments

G
Loading comments...