వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 15 నుండి భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి రానుంది. దీనివల్ల యూకే నుంచి దిగుమతి అయ్యే స్కాచ్ విస్కీపై సుంకం 150 శాతం నుంచి 75 శాతానికి, లగ్జరీ కార్లపై 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది.
అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు, కాస్మెటిక్స్, సాఫ్ట్ డ్రింక్స్ మరియు కొన్ని వైద్య ఉత్పత్తుల ధరలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Comments
Loading comments...

