వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొండపల్లిలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా, వీఈడబ్ల్యూ లోచర్ల సాయిబాబు (40) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించారు. బుధవారం రాత్రి ఈదురుగాలుల వల్ల ఏర్పడిన అంతరాయాన్ని సరిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
సాయిబాబు 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

