Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలోనే టాప్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో గుంటూరు రికార్డు

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:33 PM గుంటూరుక్రీడలు
ఏపీలోనే టాప్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో గుంటూరు రికార్డు - Udayam
ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ -2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాలుగు నగరాలకు చోటు లభించింది. వెయ్యి నగరాల్లో గుంటూరుకు 739, విశాఖపట్నానికి 755, నెల్లూరుకు 893, విజయవాడకు 932వ ర్యాంకులు నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన అంశాల ఆధారంగా సూచీ రూపొందించారు. నెల్లూరు చోటు దక్కించుకోవడంపై మంత్రి పి. నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...