వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్, బోస్టన్ సైంటిఫిక్ సంస్థలు అధునాతన జీర్ణకోశ చికిత్సల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి.మూడేళ్ల ఈ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులకు ఎండోస్కోపీ విధానాల్లో శిక్షణ ఇస్తారు.
ERCP,EUS వంటి చికిత్సా విధానాలతోపాటు నర్సింగ్, ఎండోస్కోపీ సిబ్బందికీ శిక్షణ అందిస్తారు.చిన్న నగరాల్లోనూ అధునాతన జీర్ణకోశ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమ లక్ష్యం.
Comments
Loading comments...

