వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక గ్రామంలో విశ్వకర్మ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అవుసుల జనార్ధన్, బొమ్మేన ప్రసాద్, బొమ్మెన ముత్యం, ఎస్. నాగరాజు, శ్రీహరి, గంగాధర్, సుదర్శన్, మురళి, దిలీప్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

