వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ రీజియన్‌కు రూ.37 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 9 నుంచి 26 వరకు సాధారణ, ప్రత్యేక బస్సుల్లో 70.12 లక్షల మంది ప్రయాణించగా, 2,425 ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు ఆర్‌ఎం రాజు తెలిపారు.
ప్రత్యేక బస్సుల ద్వారా రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రూ.5.95 కోట్ల ఆదాయంతో కరీంనగర్-2 డిపో రీజియన్‌లో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు.
Comments
Loading comments...

