Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్గా ఉర్సులో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:26 PM వికారాబాద్General
దర్గా ఉర్సులో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు - Udayam
తాండూరు పట్టణ సమీపంలోని సయ్యద్ పీర్ ఫఖీర్ షా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి రాత్రి పాల్గొన్నారు. దర్గాను దర్శించుకుని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...