Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ అనిల్ కుమార్ రస్తోగీకి ‘పద్మశ్రీ’

నవీన్ రెడ్డి Jun 24, 2026 9:18 AM అల్ ఇండియా 1 viewsabout 15 hours ago
డాక్టర్ అనిల్ కుమార్ రస్తోగీకి ‘పద్మశ్రీ’ - Udayam Digital
కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు గానూ ప్రముఖ నటుడు డాక్టర్ అనిల్ కుమార్ రస్తోగీని కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 64 ఏళ్లుగా వినోదరంగంలో ఉన్న ఆయన, 1000కి పైగా నాటక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు 70కి పైగా సినిమాలు, 500కు పైగా టీవీ ఎపిసోడ్‌లలో నటించారు.

Comments

G
Loading comments...