వార్తలకు తిరిగి వెళ్లండి

దొరవారిసత్రం ZPTC స్థానంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ తరఫున వేమసాని సుభాషిణి, కాంగ్రెస్ నుంచి గంపల కావ్య, వైసీపీ నుంచి గాయత్రి దేవి బరిలో ఉన్నారు.
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈ స్థానం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

