Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత సంఘాల నాయకుల నిరహార దీక్ష

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 4:22 PM కామరెడ్డిGeneral
దళిత సంఘాల నాయకుల నిరహార దీక్ష - Udayam
కామారెడ్డి జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానించేలా మాట్లాడిన హమారా ప్రసాద్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బిక్కనూర్ మండలం తిప్పాపూర్లో దళిత సంఘాల నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నారీగళ్ల రాజు, చెట్లపల్లి మల్లేష్, కొట్టిగాళ్ల కిరణ్, ఎల్లిందల ప్రభాకర్, కొట్టిగాళ్ల రమేష్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...