వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆర్మూర్‌లో దివ్యాంగ చిన్నారులకు సహాయక ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరం నిర్వహించారు.
సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ పర్యవేక్షణలో నిపుణులు చిన్నారులను పరీక్షించి, అవసరమైన పరికరాలను గుర్తించారు. కార్యక్రమంలో అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

