Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపం-2 రాయితీ జమపై కొత్త విధానం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:18 AM అమరావతిGeneral
దీపం-2 రాయితీ జమపై కొత్త విధానం - Udayam
దీపం-2లో సిలిండర్‌ తీసుకున్న అర్హులకు తర్వాతి నెలలో నిర్ణీత తేదీన రాయితీ జమ చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రాయితీ ఎప్పుడు ఖాతాలో పడుతుందో స్పష్టత లేకపోవడంతో అధికారులు చర్చిస్తున్నారు. కొత్త విధానం అమలైతే సెప్టెంబరులో తీసుకున్న వారికి అక్టోబరులో రాయితీ జమ అవుతుంది. నెలలో ఏ తేదీన విడుదల చేయాలనేది త్వరలో నిర్ణయిస్తారు.

Comments

G
Loading comments...