వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ పేరుతో లింకులు పంపే అవకాశం ఉందని నర్సంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు.
వాటిని డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ హ్యాక్ కావడంతోపాటు బ్యాంకు ఖాతాల్లోని నగదు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

