వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల ప్రజలకు ముఖ్య సమాచారం
01.10.2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవచ్చు. రేపు శనివారం, ఆదివారం ప్రత్యేక అవకాశం కల్పించారు. కొత్త ఓటుకు Form-6
మరణించిన డబుల్ ఓట్లకు Form-7 పేరు, ఫోటో, చిరునామా సవరణకు Form-8
సంబంధిత BLO లేదా గ్రామ పంచాయతీలో దరఖాస్తులు సమర్పించాలి.
– తహసీల్దార్, టి, శాంత తెలిపారు
Comments
Loading comments...

