Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మశాలలో రోహిత్, గిల్ సరికొత్త రికార్డు

Follow Udayam on Google
Ravi Jun 14, 2026 9:13 AM జాతీయంక్రీడలు
ధర్మశాలలో రోహిత్, గిల్ సరికొత్త రికార్డు - Udayam
ధర్మశాలలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డేలో భారత ఓపెనర్లు అరుదైన రికార్డులు సృష్టించారు. కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 16 వేల పరుగుల మైలురాయిని అధిగమించి సత్తా చాటారు. మరోవైపు యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వన్డేల్లో కేవలం 67 ఇన్నింగ్స్‌ల్లోనే వేగంగా 3 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ప్రపంచ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు.

Comments

G
Loading comments...