వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావం, భూగర్భ జలాల తగ్గుదలతో ధారూరును ప్రభుత్వం సాధారణ కరవు మండలంగా ప్రకటించింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, రేషన్ బియ్యం, పశువుల మేత కొరత రాకుండా చూడాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

