Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: నలుగురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 02, 2026 10:39 AM జాతీయంGeneral
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: నలుగురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్ - Udayam
పాకిస్థాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్ షెహజాద్ భట్టీ ఆదేశాలతో ఢిల్లీలో ఉగ్రదాడికి వ్యూహం పన్నిన పంజాబ్, ఢిల్లీలకు చెందిన నలుగురు నిందితులను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పిస్టళ్లు, బుల్లెట్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల ద్వారా వీరు ఆయుధాలు, డ్రగ్స్ పొందినట్లు విచారణలో తేలింది.

Comments

G
Loading comments...