వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజధానిలో నిర్భయ తరహా ఘటన పునరావృతమైంది. రాణిబాగ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మే 12న రాత్రి బస్టాండ్ వద్ద వేచి ఉన్న బాధితురాలిని నిందితులు బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లి ఈ అమానుషానికి ఒడిగట్టారు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

