వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను పది నుంచి రెండుకు తగ్గించారు. పొదుపు చర్యల్లో భాగంగా కేవలం రేంజ్ రోవర్, టొయోటా ఫార్చూనర్‌లతోనే ఆయన ప్రయాణిస్తున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని ఎస్పీజీని ఆదేశించారు.
వీటిలో రేంజ్ రోవర్ సెంటినల్ అత్యంత శక్తివంతమైనది. ఇది గ్రెనేడ్ దాడులు, పేలుళ్లను తట్టుకోగలదు. అలాగే గ్యాస్ దాడుల సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసే అత్యాధునిక రక్షణ వ్యవస్థను కలిగి ఉంది.
Comments
Loading comments...

