Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్రలో కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నాయకుల చేరికలు

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 5:53 PM మహబూబ్‌నగర్General
దేవరకద్రలో కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నాయకుల చేరికలు - Udayam
భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన మాజీ సర్పంచ్ జగ్గి రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వం, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...