వార్తలకు తిరిగి వెళ్లండి

ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు నేడు, రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకు ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 60.72 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్‌కు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.
సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. అయితే ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.
Comments
Loading comments...

