వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి CHCలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నాయకులను అభినందించారు.
బొబ్బిలి ప్రాంత ప్రజలకు డయాలసిస్ సెంటర్ ఎంతో అవసరమని, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖామంత్రిని కోరామని, సానుకూలంగా స్పందించారని చెప్పారు. డయాలసిస్ సెంటర్ కోసం అవసరమైతే మరోసారి మంత్రిని కలుస్తామన్నారు.
Comments
Loading comments...

