వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో దివ్యాంగ బాలుడు బోయ నవీన్‌కు ఉచితంగా వీల్‌చైర్ అందజేశారు. స్కూల్‌కు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్న నవీన్ పరిస్థితిని గుర్తించిన కౌన్సిల్ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు షేక్ మొహమ్మద్ షాహిద్ వీల్‌చైర్‌ను అందించారు.
బాలుడి తల్లిదండ్రులు బోయ నాగలక్ష్మి, బోయ రామచంద్రుడు సంతోషం వ్యక్తం చేశారని ఆయన అన్నారు
Comments
Loading comments...

