వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ లో డీజేలు ఏర్పాటు చేయరాదని, అధిక శబ్దంతో పాటలు ప్రసారం చేయడం నిషేధమని డోన్ టౌన్ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపులు నిర్వహించరాదని, శబ్ద కాలుష్య నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన ఒక డీజే ఆటోను డోన్ టౌన్ పోలీసులు సీజ్ చేశారు. ఇకపై నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

