Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పురపాలక సంఘంలో 72 పోలింగ్ స్టేషన్ల ఫైనల్ పబ్లికేషన్

Follow Udayam on Google
pvr reddy Sep 13, 2026 7:20 PM నంద్యాలGeneral
డోన్ పురపాలక సంఘంలో 72 పోలింగ్ స్టేషన్ల ఫైనల్ పబ్లికేషన్ - Udayam
డోన్ పురపాలక సంఘ పరిధిలోని 36 వార్డులకు 72 పోలింగ్ స్టేషన్లను ఫైనల్ పబ్లికేషన్‌గా విడుదల చేశారు. పురపాలక సంఘం కమిషనర్ కె. నరేష్ రెడ్డి , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు సిబ్బంది విడుదల చేశారు. మున్సిపాలిటీ లో అన్ని వార్డులను పరిగణనలోకి తీసుకుని ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ స్టేషన్ల వివరాలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. వార్డుల ఫైనల్ పబ్లికేషన్ పూర్తయిందని అధికారులు తెలియచేశారు.

Comments

G
Loading comments...