Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్ యార్డులకు గుడ్ బై

Follow Udayam on Google
Dorababu M Sep 18, 2026 11:09 AM పశ్చిమగోదావరిGeneral
డంపింగ్ యార్డులకు గుడ్ బై - Udayam
పాలకొల్లులో రోజువారీ 42 మెట్రిక్ టన్నుల చెత్తను అర్ధ శతాబ్దంగా సూర్య తేజ్ నగర్, ఎడ్ల బజార్ డంపింగ్ యార్డుల్లో డంప్ చేస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కృషి ఫలితంగా ఈ భారీ లెగసీ వేస్ట్‌ను బయోమైనింగ్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో క్లియర్ చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ డీఈఈ పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ దొడ్డ కిరణ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...