డిసెంబర్ 4న మిస్టరీ థ్రిల్లర్ విడుదల

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య, మీనాక్షి, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథాలజీ మిస్టరీ థ్రిల్లర్ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ను నవంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Comments
Loading comments...
