డిసెంబర్ 3న ‘అలియాస్ రుక్మిణి’ ప్రీమియర్లు

నితిన్ నటించిన ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఒకరోజు ముందే డిసెంబర్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు.
నాని సమర్పిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.25 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. వరుస పరాజయాల తర్వాత నితిన్‌కు ఈ చిత్రం కీలకంగా మారింది.
Comments
Loading comments...
