Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ శ్రేణుల తరలింపు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:45 PM నాగర్ కర్నూల్General
ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ శ్రేణుల తరలింపు - Udayam
నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ఓటు చోరీ వ్యతిరేక ధర్నాకు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరాయి. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పడకంటి వెంకటేష్, భాస్కర్, దున్న సురేష్, హేయా ఖాన్ తదితరులు ఢిల్లీకి తరలివెళ్లారు.

Comments

G
Loading comments...