Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డా.రాజ్ కుమార్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 8:15 AM మహబూబ్‌నగర్General
డా.రాజ్ కుమార్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - Udayam
పాలమూరు వర్సిటీ కామర్స్ విభాగాధిపతి, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా. కె. రాజ్ కుమార్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026 లభించింది. విద్యా బోధన, పరిశోధన, వర్సిటీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు దక్కిందని వీసీ ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, ప్రిన్సిపల్ మధుసూదన్రెడ్డి, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...