వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యవేడుకు చెందిన లారీ డ్రైవర్ కుమార్తె డి. నివేద, పదో తరగతిలో 582 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పట్టుదలతో చదివి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటును సొంతం చేసుకుంది.
నివేద సాధించిన ఈ అరుదైన విజయంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కిందని అభినందించారు.
Comments
Loading comments...

