Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ఏపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లు: రేపే ప్రారంభం

Follow Udayam on Google
Suresh Jun 16, 2026 10:52 AM అమరావతిGeneral
కడపలో ఏపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లు: రేపే ప్రారంభం - Udayam
ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్‌ 2026 రెండో దశ మ్యాచ్‌లు బుధవారం నుంచి కడపలోని వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఐదు రోజుల పాటు 9 టీ-20 మ్యాచ్‌లు జరగనున్నాయి. రూ.7 కోట్లతో ఆధునిక వసతులు కల్పించారు. హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, కేఎస్ భరత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. ప్రతిరోజూ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.

Comments

G
Loading comments...