Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో సప్లైచైన్ సిటీ కోసం చంద్రబాబు భేటీ

Follow Udayam on Google
Swamy Jun 16, 2026 10:43 AM అమరావతిGeneral
ఏపీలో సప్లైచైన్ సిటీ కోసం చంద్రబాబు భేటీ - Udayam
సింగపూర్‌లో వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్‌ ప్రతినిధి సునీల్ నంబియార్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భారీ సప్లైచైన్ సిటీని నిర్మించాలని ఆయన కోరారు. ఏపీకి ఉన్న 1,053 కి.మీ సముద్ర తీరం, మెరుగైన రవాణా వసతులు లాజిస్టిక్స్ రంగానికి ఎంతో అనుకూలమని సీఎం తెలిపారు. రాష్ట్ర విధానాలను పరిశీలించి, పెట్టుబడులు పెట్టాలని సంస్థను ఆహ్వానించారు.

Comments

G
Loading comments...