Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దానం నాగేందర్ అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 18, 2026 10:58 AM రంగారెడ్డిGeneral
దానం నాగేందర్ అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు - Udayam
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 3:45 గంటలకు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించనుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.

Comments

G
Loading comments...