Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిరోజు ముగిసిన ఆట: భారత్ 285 ఆలౌట్

మానస శర్మ Jul 11, 2026 1:40 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
తొలిరోజు ముగిసిన ఆట: భారత్ 285 ఆలౌట్ - Udayam Digital
లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (83), హర్మన్ (58), దీప్తి (57) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లిస్టోన్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలిరోజు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 264 పరుగుల వెనుకంజలో ఉంది.

Comments

G
Loading comments...