Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంపద సృష్టించి పేదలకు పంచుతాం: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Ritika Sharma May 16, 2026 2:42 PM అమరావతిGeneral
సంపద సృష్టించి పేదలకు పంచుతాం: సీఎం చంద్రబాబు - Udayam
పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని, సంపద సృష్టించి పేదలకు పంచడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. జనాభా సమతుల్యత కోసం ఇకపై మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు. పిల్లలను భారంగా భావించవద్దని, వారే అసలైన సంపదని సీఎం పేర్కొన్నారు. అలాగే 'తల్లికి వందనం' పథకం సాయాన్ని కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...