Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ హెచ్-1బీ ఫీజు నిర్ణయాన్ని కొట్టేసిన కోర్టు

Follow Udayam Digital on Google
Ravi Kumar Jun 09, 2026 10:58 AM ఆల్ ఇండియాఅంతర్జాతీయ
ట్రంప్ హెచ్-1బీ ఫీజు నిర్ణయాన్ని కొట్టేసిన కోర్టు - Udayam Digital
అమెరికా హెచ్-1బీ వీసాలకు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టేసింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఈ పన్నును విధించడం పూర్తిగా చట్టవిరుద్ధమని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరొకిన్ స్పష్టం చేశారు. గత సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనను సవాలు చేస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ అనంతరం, ఇది పెనాల్టీ కాదు పన్ను అని, అధ్యక్షుడికి ఒంటరిగా నిర్ణయించే అధికారం లేదని కోర్టు తేల్చిచెప్పింది.

Comments

G
Loading comments...