Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Follow Udayam on Google
Rohit Singh Jun 08, 2026 11:07 AM కాకినాడGeneral
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి - Udayam
కాకినాడ జిల్లా గొల్లప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తునికి చెందిన జూ రెడ్డి వెంకటరమణ, అరుణకుమారి దంపతులు మృతి చెందారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. డ్రైవర్ పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...