వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి పోలీస్ స్టేషన్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నమోదైన కేసులను పెండింగ్ కేసుల దర్యాప్తు, స్టేషన్ రికార్డులు
నిర్వహణ, సిబ్బంది హాజర, పెట్రోలింగ్, రౌడీషీటర్లు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలపై ఆరా తీశారు.
Comments
Loading comments...

