వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 12 రోజుల పాటు ఫాస్ట్‌ఫుడ్ తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19–50 ఏళ్ల వారు అర్హులు.
శిక్షణతో పాటు భోజనం ఉచితం. పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆసక్తిగల వారు ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్‌లు, 4 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో శిక్షణ కేంద్రాన్ని సంప్రదించాలి.
Comments
Loading comments...

