Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కుటుంబానికి సీఎం భరోసా

Follow Udayam on Google
Anita Jun 20, 2026 10:16 AM అమరావతిGeneral
సాయికృష్ణ కుటుంబానికి సీఎం భరోసా - Udayam
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి భరోసా కల్పించారు. సీఎం స్పందనతో సాయికృష్ణ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుడైన సీఐ నాగరాజుపై ఇప్పటికే హత్యానేరం కేసు నమోదైంది. ప్రభుత్వం కేసును సీరియస్‌గా తీసుకుని, విచారణను వేగవంతం చేస్తోందని వారు వెల్లడించారు.

Comments

G
Loading comments...