వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా హైస్పీడ్ రైలు కారిడార్లలో స్టేషన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. అనంతగిరి, నల్లమల ప్రాంతాల్లో స్టేషన్ల ఏర్పాటును ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించారు.
వరంగల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్లలో కాకతీయుల వైభవం ప్రతిబింబించేలా, చారిత్రక విగ్రహాలతో నిర్మించాలని కోరారు. పర్యాటక రంగం మెరుగుపడేలా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

