వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం చల్లగర్గ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూలను గ్రామ సర్పంచ్ గాదె నరేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం అనిల్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ముత్తెమ్మ, ఉపాధ్యాయులు చిరంజీవి పాల్గొన్నారు.
సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

